నిర్మాణాలు నిర్వహణ

భక్తుల సౌలభ్యం కోసం రూ.26 వేల ఖర్చుతో మెట్ల మార్గాన్ని నిర్మించడం
ఘాట్‌ రోడ్డు : 1944 ఏప్రిల్‌ పది నాటికి మెలికలు తిరిగే అందమైన రోడ్డు సిద్ధమైంది.
కొండమీదకు బస్సు : ఘాట్‌రోడ్డు పుణ్యమాని 1956 నాటికి భక్తుల సంఖ్య ఐదారు రెట్లు పెరిగి ఐదారొందలకు చేరుకుంది.
శ్రీవారి ఆలయంలో పరకామణి వ్యవహారాలను క్రమబద్ధీకరించి రోజూ హుండీ ఆదాయాన్ని లెక్కించే విధానాన్ని ప్రవేశపెట్టారు
దాతల భాగస్వామ్యంతో అనేక కాటేజీలు నిర్మాణం.
1978 నాటికి రెండో ఘాట్‌ రోడ్డు పనులు కూడా ప్రారంభమయ్యాయి.
1978 - 82 కాలంలో కార్యనిర్వహణాధికారిగా ఉన్న పీవీఆర్కే ప్రసాద్‌ అభివృద్ధి కార్యక్రమాల్ని మరింత వేగవంతం చేశారు.
తిరుమల ఆలయ ధ్వజస్తంభాన్ని పునరుద్ధరించడం,
మాడవీధులను విస్తరించడం,
అన్నదాన భవన నిర్మాణం
ఎందరికో ఉపాధినిచ్చిన అన్నమాచార్య, దాససాహిత్య, వేదరికార్డింగ్‌ ప్రాజెక్టులను నెలకొల్పడం
కోకిలమ్మ ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి ఆలపించిన వెంకటేశ్వర సుప్రభాతం నేల నలుచెరగులా వినిపించింది అప్పుడే.

కార్యక్రమాలు

  • నల్లరాతిశోభతో మెరిసే తిరుమల ఆలయానికి బంగారుపూతతో పసిడి వన్నెలద్దింది
  • తిరుమలలో పలుప్రాంతాల్లో ప్రైవేటు క్షురకులు తలనీలాలు తీసేవారు. ఆ పద్ధతికి స్వస్తి చెప్పి వారికంటూ ఓ సంఘాన్ని ఏర్పాటు చేసి ఒకేచోట తలనీలాలు తీసే విధానాన్ని అమలులోకి తెచ్చారు.
  • శ్రీవారి బ్రహ్మోత్సవాలను దేశవ్యాప్తంగా ఉన్న అశేషభక్తులకు నేత్రపర్వం కలిగించేలా 1995లో దూరదర్శన్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు
  • 1999 - 2000 నడుమ తిరుమలేశుని దర్శన విధానంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. శ్రీవారి సులభ దర్శనం కోసం 'సుదర్శనం కంకణాల' విధానానికి రూపకల్పనచేసి అమల్లోకి తెచ్చిందప్పుడే. ఈ విధానం వల్ల భక్తులకు రోజుల తరబడి క్యూలైన్లలో పడిగాపులు పడాల్సిన అగత్యం తప్పింది.[1]
  • శ్రీవారి కోసమే ప్రత్యేకంగా ఓ ఛానెల్‌ను ప్రారంభించింది తితిదే. అదే శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్‌ (ఎస్వీబీసీ) ఈ ఛానెల్‌ ద్వారా 2008-జూన్ నుంచే ప్రసారాలు ప్రారంభమై భక్తులను ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడిస్తున్నాయి[1]

తిరుమల తిరుపతి దేవస్థానములు

తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయమైన ఆనందనిలయం మీద ఉత్తర దిశగా పైన ఉండే వేంకటేశ్వరస్వామి విగ్రహం, విమాన వేంకటేశ్వరస్వామి విగ్రహం. విజయనగర చక్రవర్తిగా నరసింహరాయలు ఉన్న కాలంలో వైఖానస పారంపర్య అర్చకుడి స్థానం ఖాళీ కావడంతో ఆపద్ధర్మంగా, శ్రీవారి అర్చకత్వాన్ని మధ్వ సాధువు, గురువు వ్యాసరాయలు పన్నెండేళ్ళ పాటు నిర్వహించాడు. ఆ కాలంలోనే వ్యాసరాయలు ఆనందనిలయం విమానంపై ఉన్న శ్రీనివాసుని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠచేసి దాన్నే విమాన వేంకటేశ్వరుడిగా ప్రచారానికి తీసుకువచ్చాడు. దర్శనం కాకుండా వెళ్ళిపోవాల్సి వచ్చినవారు ఆ రోజుల్లో విమాన వేంకటేశ్వరుడిని దర్శించి తిరిగివెళ్ళేవారు. ఇప్పటికీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న భక్తులు ప్రదక్షిణంగా వెళ్తూ విమాన వేంకటేశ్వరుడిని దర్శించుకోవడం ఆనవాయితీ. 1982లో ఆనందనిలయ విమానం బంగారుపూత పూస్తున్నప్పుడు విమాన వేంకటేశ్వరుణ్ణి గుర్తుపట్టడానికి వెండి మకరతోరణం పెట్టించి, బాణం గుర్తుతో సూచించారు. విమాన వేంకటేశ్వరుడి ఎదుటే నిత్యం వేదపారాయణ చేయడం, స్వామిని దర్శించుకోవడానికి కానీ, ఆలయం వారు నియమించడం వల్ల కానీ వచ్చిన మధ్వపండితులు విమాన వేంకటేశ్వరుడి ఎదుటే కూర్చొని పారాయణలు చేయడం సంప్రదాయం. అయితే తిరుమలలో ఏకమూర్తి ఆరాధన విధానం ఉండడంతో ఈ విగ్రహానికి ఇతర దేవతామూర్తులకు లాగానే శ్రీవేంకటేశ్వరస్వామి మూలవిరాట్టుకు నివేదించిన ప్రసాదాన్నే తిరిగి నివేదిస్తూంటారు.

Ghantasala Lord Venkateswara Songs | HD Juke Box | Namo Venkatesa | Yedukondala Swamy Ekkadunnavayya

Please follow & like us 🙂

Facebook
Twitter
YOUTUBE
INSTAGRAM